నేల మీదే ఉన్నా: సర్ఫరాజ్ | Oung cricketer sarfaraz khan about IPL | Sakshi
Sakshi News home page

నేల మీదే ఉన్నా: సర్ఫరాజ్

Published Sat, May 30 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

నేల మీదే ఉన్నా: సర్ఫరాజ్

నేల మీదే ఉన్నా: సర్ఫరాజ్

ఐపీఎల్‌లో ఆడటం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అయితే తన కాళ్లు ఇంకా భూమి మీదే ఉన్నాయని 17 ఏళ్ల యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. గేల్, డివిలియర్స్, కోహ్లి ఇచ్చిన సూచనలను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానని, త్వరలో వాటిని మ్యాచ్‌ల్లో ఆచరణలోకి తెస్తానని బెంగళూరుకు ఆడిన ఈ యువ క్రికెటర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement