![దులీప్‌ట్రోఫీలో పింక్ బంతులతో...](/styles/webp/s3/article_images/2017/09/4/81464980270_625x300.jpg.webp?itok=fszqz4iP)
దులీప్‌ట్రోఫీలో పింక్ బంతులతో...
ఈ సీజన్ దులీప్ ట్రోఫీలో పింక్ బంతులతో డేనైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్‌లో అంతర్జాతీయ డేనైట్ టెస్టు నిర్వహణకు ముందు కెప్టెన్ కోహ్లితో పాటు టెస్టు జట్టులోని ఆటగాళ్లంతా ఈ టోర్నీలో ఆడి అభిప్రాయాలు చెప్పాలని బీసీసీఐ కోరింది. దీంతో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత ప్రధాన క్రికెటర్లంతా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు.