ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం | Prajnesh Gunasekaran win the match | Sakshi
Sakshi News home page

ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం

Published Thu, Jan 10 2019 12:35 AM | Last Updated on Thu, Jan 10 2019 12:35 AM

Prajnesh Gunasekaran win the match - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేశాడు. మెల్‌బోర్న్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 6–4, 6–4తో విక్టర్‌ గాలోవిక్‌ (క్రొయేషియా)పై గెలుపొందాడు.

88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో రౌండ్‌లో ఎన్రిక్‌ లోపెజ్‌ పెరెజ్‌ (స్పెయిన్‌)తో ప్రజ్నేశ్‌ తలపడతాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement