ప్రాంజల జంట సంచలనం | pranjula pair sail into quarter final | Sakshi
Sakshi News home page

ప్రాంజల జంట సంచలనం

Published Thu, Jul 6 2017 10:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

ప్రాంజల జంట సంచలనం

ప్రాంజల జంట సంచలనం

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల జోడీ సంచలనంతో శుభారంభం చేసింది. ఈజిప్ట్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవితో జత కట్టిన ప్రాంజల మహిళల డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

 

తొలిరౌండ్‌లో ప్రాంజల–శ్రీ వైష్ణవి (భారత్‌) ద్వయం 6–3, 6–3తో టాప్‌ సీడ్‌ జాక్వెలిన్‌ (స్వీడన్‌)–యషినా (రష్యా) జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement