ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ పోరులో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓటమి చవిచూసి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 19-21, 12-21 స్కోరుతో నాలుగో సీడ్ లీ జ్యురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ స్థాయి టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధుకు టైటిల్ కల ఫలించలేదు. కాగా ఈ ఈవెంట్లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది.
ఫైనల్లో సింధుకు నిరాశ
Published Sun, Oct 18 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement