ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో నాదల్, జోకోవిచ్ | Rafel Nadal, N. Djokovic entered into French open final | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో నాదల్, జోకోవిచ్

Published Fri, Jun 6 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో నాదల్, జోకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో నాదల్, జోకోవిచ్

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌ టెన్నిస్ పురుషుల విభాగం సింగిల్స్  ఫైనల్లో నాదల్, జొకోవిచ్ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఎర్నెస్ట్ గుల్బీస్‌పై జొకోవిచ్,  అండీ ముర్రేపై నాదల్ విజయం సాధించారు. 
 
సెమీఫైనల్లో 6-3,6-3,3-6,6-3 స్కోరుతో ఎర్నెస్ట్ గుల్బీస్‌పై జొకోవిచ్ విజయం సాధించగా, మరో సెమీఫైనల్లో 6-3,6-2,6-1 స్కోరుతో  అండీ ముర్రేపై నాదల్ గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement