ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో కెప్టెన్‌కు శిక్ష పడింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఓవర్‌రేట్ బాధితుడైన రెండో కెప్టెన్ రహానే.
శనివారం కింగ్స్ ఎలెవన్ మ్యాచ్‌లో కూడా ఆలస్యం చేసినందుకు ముంబై సారథి రోహిత్ శర్మకు కూడా రూ. 12 లక్షల జరిమానా పడింది.
రహానేకు జరిమానా
Published Tue, Apr 2 2019 1:34 AM | Last Updated on Tue, Apr 2 2019 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment