ఓవరాల్ చాంప్ రంగారెడ్డి | rangareddy wins overall championship in inter district skating | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంప్ రంగారెడ్డి

Published Mon, Nov 14 2016 10:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

ఓవరాల్ చాంప్ రంగారెడ్డి

ఓవరాల్ చాంప్ రంగారెడ్డి

అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్‌షిప్

సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లోని జీహెచ్‌ఎంసీ స్కేటింగ్ రింక్‌పై జరిగిన ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. క్వాడ్ ఈవెంట్ విజేతల వివరాలు

 అండర్-11 బాలురు: 1. సాయి సాహస్ (హైదరాబాద్), 2. తనీశ్ (రంగారెడ్డి), 3. ప్రద్యుమ్న (హైదరాబాద్). బాలికలు: 1. తిష్య (రంగారెడ్డి), 2. తేజశ్వరీ (మెదక్), 3. ఇషా (రంగారెడ్డి).

 అండర్-14 బాలురు: 1. రితేశ్ (రంగారెడ్డి), 2. సాయి రామ్ (రంగారెడ్డి), 3. నీరజ్ (వరంగల్).
 బాలికలు: 1. నిత్య (హైదరాబాద్), 2. చరిత (రంగారెడ్డి), 3. కావ్య (హైదరాబాద్).
 అండర్-17 బాలురు: 1. మణికంఠ (రంగారెడ్డి), 2. యశ్వంత్ (రంగారెడ్డి), 3. శ్రీకృష్ణ (హైదరాబాద్). బాలికలు: 1. విజేత (రంగారెడ్డి).


 ఇన్ లైన్ ఈవెంట్ విజేతల వివరాలు


 అండర్-11 బాలురు: 1. ధర్నేశ్ (రంగారెడ్డి), 2. సాయి కృష్ణ (రంగారెడ్డి), 3. హేమంగ్ (హైదరాబాద్). బాలికలు: 1. స్మృతి (రంగారెడ్డి), 2. అభిజిత (రంగారెడ్డి), 3. కుల్సమ్ బాను

 అండర్-14 బాలురు: 1. ప్రణవ్ (మెదక్), 2. భువనేశ్ (హైదరాబాద్), 3. సిద్ధార్థ్ (హైదరాబాద్). బాలికలు: 1. లిఖిత (రంగారెడ్డి), 2. సంజన (రంగారెడ్డి), 3. విరిండా సైనీ (హైదరాబాద్).

 అండర్-17 బాలురు: 1. తోషినందన్ (హైదరాబాద్), 2. రోహన్ (హైదరాబాద్), 3. రియాన్ (రంగారెడ్డి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement