టీమిండియా తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి | Ravi Shastri named the Indian cricket team's interim coach | Sakshi
Sakshi News home page

టీమిండియా తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి

Jun 2 2015 11:26 AM | Updated on Sep 3 2017 3:07 AM

టీమిండియా తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి

టీమిండియా తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి నియమితులయ్యారు.

ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రి నియమితులయ్యారు. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకు ఆయన కోచ్ గా వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ గా ఆర్. శ్రీధర్ లను బీసీసీఐ నియమించింది. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత టీమిండియాకు పూర్తిస్థాయి కోచ్ ను నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement