టి20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్! | Retirement after the T20 World Cup - Sri Lanka captain Lasith Malinga | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్!

Published Sat, Feb 27 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

టి20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్!

టి20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్!

భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యే ఆలోచనలో ఉన్నట్లు శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ చెప్పాడు. ‘దాదాపు 12 ఏళ్ల పాటు శ్రీలంకకు ఆడాను. మోకాలికి ఉన్న గాయం పదే పదే వేధిస్తోంది. కాబట్టి ఇంకా ఎంత కాలం ఆడతాననేది తెలియదు’ అని మలింగ అన్నాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా, ప్రపంచకప్‌కు ముందు జట్టుకు తన అవసరం ఉన్నందునే ఆడుతున్నానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement