‘అదిరే' రసెల్... | riders won upon chennai | Sakshi
Sakshi News home page

‘అదిరే' రసెల్...

Published Thu, Sep 18 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

‘అదిరే' రసెల్...

‘అదిరే' రసెల్...

ఆండ్రీ రసెల్... ఈ ఏడాది కోల్‌కతా తరఫున ఐిపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 2 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్... అయితే బుధవారం అతనిలో కొత్త చాంపియన్ బయటికి వచ్చాడు. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ విండీస్ బ్యాట్స్‌మన్ తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. మరో ఆల్‌రౌండర్ డస్కటే కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ వరుస విజయాల రికార్డు కొనసాగింది. ఫలితంగా మాజీ చాంపియన్ చెన్నైకి చాంపియన్స్ లీగ్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. మెరుగైన స్కోరును కాపాడుకోగలమనే ధీమాలో కనిపించిన ధోని సేన ఒక్కసారిగా పట్టు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది.
 
స్కోరు వివరాలు
 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) బిస్లా (బి) చావ్లా 20; మెకల్లమ్ (ఎల్బీ) (బి) పఠాన్ 22; రైనా (ఎల్బీ) (బి) నరైన్ 28; డు ప్లెసిస్ (స్టంప్డ్) బిస్లా (బి) చావ్లా 14; ధోని (నాటౌట్) 35; బ్రేవో (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 157
 వికెట్ల పతనం: 1-37; 2-49; 3-84; 4-86. 
 బౌలింగ్: కమిన్స్ 4-0-49-0; ఉమేశ్ 4-0-43-0; చావ్లా 4-0-26-2; నరైన్ 4-0-9-1; పఠాన్ 3-0-16-1; రసెల్ 1-0-12-0
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: బిస్లా (సి) అశ్విన్ (బి) నెహ్రా 2; గంభీర్ (సి) బ్రేవో (బి) నెహ్రా 6; పాండే (సి) మోహిత్ (బి) నెహ్రా 0; పఠాన్ (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ 1; డస్కటే 51 (నాటౌట్); సూర్యకుమార్ (సి) అశ్విన్ (బి) జడేజా 19; రసెల్ (బి) నెహ్రా 58; కమిన్స్ (రనౌట్) 8; చావ్లా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 159 
 వికెట్ల పతనం: 1-9; 2-9; 3-10; 4-21; 5-51; 6-131; 7-155.
 బౌలింగ్: నెహ్రా 4-0-21-4; పాండే 4-0-31-0; మోహిత్ 3-0-31-0; జడేజా 2-0-25-1; అశ్విన్ 3-0-29-0; బ్రేవో 3-0-21-0.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement