
ముంబై: ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. వ్యక్తిగత వ్యాపారంపై దృష్టిపెట్టేందుకు తప్పుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. రోడ్స్ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ పామెంట్‌ను నియమించినట్లు ముంబై యాజమాన్యం ప్రకటించింది. పామెంట్ గతంలో కివీస్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment