రోహిత్ శర్మ అర్ధసెంచరీ | Rohit Sharma hits 22th IPL half century | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ అర్ధసెంచరీ

Published Wed, Apr 8 2015 9:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

రోహిత్ శర్మ అర్ధసెంచరీ

రోహిత్ శర్మ అర్ధసెంచరీ

కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్ లో అతడికిది 22వ అర్ధసెంచరీ.  

ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో 101/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఆండర్సన్ 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement