ముంబై: రష్యా మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన సాంబోకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) గుర్తింపు లభించింది. దీంతో ఈ క్రీడ 2019లో హనోయ్‌లో జరిగే ఆసియా క్రీడల్లో చోటు దక్కించుకోనుంది. రెజ్లింగ్, జూడో క్రీడలను పోలి ఉండే సాంబోను 20వ శతాబ్దంలో రష్యన్ సైన్యం సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా గేమ్స్‌లో జరిగే క్రీడలు ఇప్పటికే ఖరారయ్యాయి.
ఆసియా క్రీడల్లో మార్షల్ ఆర్ట్ సాంబో
Published Tue, Jan 21 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement