ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సచిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సచిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో 49 కేజీల విభాగం రెండో రౌండ్‌లో సచిన్ 3-0తో పీటర్ కాస్మిన్ (రొమేనియా)పై గెలిచాడు.