
సచిన్ పరుగు 353 కిలోమీటర్లు
రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 353 కి.మీ.పరిగెత్తాడట. సచిన్ చేసిన పరుగులలో బౌండరీలు, సిక్సర్లను మినహాయి0చి కేవలం పరుగు తీసిన దూరాన్ని లెక్కించారు. ఇవన్నీ కేవలం మ్యాచ్‌లలో మాత్రమే.
ప్రాక్టీస్‌లో ఇతరత్రా చేసిన పరుగు దీనికి అదనం. శిక్షణ, ఆట ఏదైనా ప్రతి రోజూ కనీసం 12 గంటల పాటు కష్టపడేవాడినని మాస్టర్ తెలిపాడు.