రిఫరీ పదవికి గుడ్‌బై చెప్పనున్న మహనామా | Said goodbye to his role as referee of the mahanama | Sakshi
Sakshi News home page

రిఫరీ పదవికి గుడ్‌బై చెప్పనున్న మహనామా

Published Wed, Sep 16 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

రిఫరీ పదవికి గుడ్‌బై చెప్పనున్న మహనామా

రిఫరీ పదవికి గుడ్‌బై చెప్పనున్న మహనామా

శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహనామా... ఈ ఏడాది చివర్లో మ్యాచ్ రిఫరీ పదవి నుంచి తప్పుకుంటున్నాడని ఐసీసీ వెల్లడించింది. 2004లో ఎలైట్ ప్యానెల్‌లో చేరిన మహనామా ఇప్పటి వరకు 58 టెస్టులు, 222 వన్డేలు, 35 టి20, మూడు ప్రపంచకప్‌లతో పాటు 2009 చాంపియన్స్ ట్రోఫీలోనూ రిఫరీగా వ్యవహరించారు. ఐసీసీతో ఉన్న ఒప్పందం కంటే ఆరు నెలల ముందే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement