సెమీస్ లో సైనా | Saina Nehwal beats Shixian Wang reach Asia Badminton Championship semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్ లో సైనా

Published Fri, Apr 29 2016 3:14 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

Saina Nehwal beats Shixian Wang reach Asia Badminton Championship semi-finals

వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. శుక్రవారం ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)ను 21-16, 21-19తో ఓడించింది.

గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నిచావోన్‌పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement