భారత మోడల్‌ను పెళ్లాడనున్న టెయిట్ | Shaun Tait gets engaged to model-turned-businesswoman Mashoom Singha | Sakshi
Sakshi News home page

భారత మోడల్‌ను పెళ్లాడనున్న టెయిట్

Published Sun, Aug 11 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

Shaun Tait gets engaged to model-turned-businesswoman Mashoom Singha

 లండన్: ఐపీఎల్ పార్టీ ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ షాన్ టెయిట్, భారత మోడల్ మషూమ్ సింఘాలను ఒక్కటి చేసింది. త్వరలో వీరి వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

ముంబైకి చెందిన 29 ఏళ్ల మషూమ్ స్విమ్‌సూట్ మోడల్. 2005 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన ఫొటో షూటింగ్‌లో పాల్గొన్నది. అయితే వీరిద్దరి మధ్య తొలి పరిచయం మాత్రం 2010లో ఓ ఐపీఎల్ పార్టీలో జరిగింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి... ఇప్పుడు పెళ్లిదాకా వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement