తుదిపోరుకు శివాని | shivani enters final in wta tennis tourny | Sakshi
Sakshi News home page

తుదిపోరుకు శివాని

Published Sat, Oct 22 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

shivani enters final in wta tennis tourny

సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శివాని ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో శివాని 6-1, 6-2తో ఫిత్రినా సబటిని (ఇండోనేసియా)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement