లండన్: వరుసగా ఐదో నాకౌట్ విజయంతో జోష్‌లో ఉన్న ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ త్వరలో భారత గడ్డపై జరిగే బౌట్‌లోనూ తడాఖా చూపిస్తానంటున్నాడు. వచ్చే నెల 11న డబ్ల్యూబీవో ఆసియా బెల్ట్‌లో విజేందర్ తలపడనున్నాడు.
అంతకన్నా ముందు ఈనెల 13న బోల్టన్‌లో అతడు ఆరో ఫైట్‌లో బరిలోకి దిగనున్నాడు. ‘రోయర్‌తో మ్యాచ్‌లో మేం రూపొందించిన గేమ్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేశాను. భారత్‌లో జరిగే ఆసియా బెల్ట్ పోటీలోనూ రాణిస్తా’ అని విజేందర్ అన్నాడు.
భారత్‌లోనూ ఇదే జోరు చూపిస్తా: విజేందర్
Published Mon, May 2 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM
Advertisement
Advertisement