సోమ్‌దేవ్‌కు నిరాశ | Somdev to despair | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్‌కు నిరాశ

Published Mon, Aug 3 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

Somdev to despair

న్యూఢిల్లీ: వాషింగ్టన్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగం తొలి రౌండ్‌లోనే అతను నిష్ర్కమించాడు. ప్రపంచ 202వ ర్యాంకర్ డారియన్ కింగ్ (బార్బడోస్)తో జరిగిన మొదటి రౌండ్‌లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 2-6తో ఓటమి పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement