
మెస్సీకి మళ్లీ కొడుకు
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరోసారి తండ్రయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ అంటోనిలా రొకుజో మగబిడ్డకు జన్మనిచ్చింది. వీళ్లిద్దరికీ ఇప్పటికే తియాగో అనే పేరున్న మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో బిడ్డకు మాటియో మెస్సీ అని పేరు పెట్టారు. అన్నట్లు... అంటోనిలాకు మెస్సీకి ఇప్పటివరకూ పెళ్లి కాలేదు.