క్యాబ్‌ పీఠంపై మళ్లీ దాదా | Sourav Ganguly Takes Charge As CAB President For Second Time | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ పీఠంపై మళ్లీ దాదా

Published Sun, Sep 29 2019 5:15 AM | Last Updated on Sun, Sep 29 2019 5:15 AM

Sourav Ganguly Takes Charge As CAB President For Second Time - Sakshi

 కోల్‌కతా: బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా మరోసారి భారత మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ శనివారం బాధ్యతలను చేపట్టాడు. అతడు మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగు తాడు. 2014లో వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా క్యాబ్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ... అనంతరం జనరల్‌ సెక్రటరీ పదవిని చేపట్టారు. అయితే 2015లో అప్పటి క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్‌ ధాలి్మయా మృతి చెందటంతో తొలిసారి అధ్యక్షుడయ్యా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement