భారత వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ జీవితకాల నిషేధం అంశాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని అన్నాడు. ‘నాకు ఇక ఉన్న ఒక్క అవకాశం సుప్రీం కోర్టుని ఆశ్రయించడమే. ఏదైనా ఇక అక్కడే తేల్చుకుంటా. క్రికెట్ మినహా నా జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయి.
క్రికెట్ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా. ఈ పోరాటం కేవలం దేశానికి ఆడటం కోసం మాత్రమే కాదు. నా పరువు ప్రతిష్టల్ని తిరిగి పొందడానికి. ఈ నాలుగేళ్లు వేచి చూశా. కానీ ఇక మౌనంగా ఉండలేను’ అని శ్రీశాంత్ తెలిపాడు.
సుప్రీం కోర్టుకి వెళ్తా: శ్రీశాంత్
Published Sat, Nov 4 2017 12:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment