
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. నైజీరియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకృష్ణప్రియ 21–12, 21–9తో డొర్కాస్ అజోక్ అడెసొకాన్ (నైజీరియా)పై అలవోకగా గెలిచింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన రెండో సీడ్ శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లో 17–21, 21–9, 21–6తో సోనియా గొన్‌కాల్వెస్ (పోర్చుగల్)ను ఓడించిం ది. ఫైనల్లో మూడో సీడ్ సెనియా పొలికర్పోవా
Comments
Please login to add a commentAdd a comment