
రైనా కొత్త కెరీర్
యువ క్రికెటర్ సురేశ్ రైనా.. కొత్త కెరీర్ స్టార్ట్ చేయనున్నాడు. సినిమాల వైపు దృష్టి పెట్టిన రైనా.. త్వరలోనే సినిమా అరంగేట్రం చేయనున్నాడు. అయితే అందరిలా యాక్టింగ్ కాకుండా.. రైనా పాటను ఎంచుకున్నాడు. బాలీవుడ్ నటుడు జీషన్ ఖాద్రీ డైరెక్ట్ చేస్తున్న మీరుతియాన్ గ్యాంగ్ స్టర్ సినిమాలో రైనా పాట పాడబోతున్నాడు. తనకు పాత హిందీ పాటలంటే ఇష్టమని.. గ్యాంగ్ స్టర్ సినిమాలో ఓ మెలోడీ పాడనున్నానని రైనా తెలిపాడు.