ఫెన్సింగ్‌లో రాష్ట్రానికి 7 కాంస్యాలు | telanagana gets seven bronze medals in fencing championship | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌లో రాష్ట్రానికి 7 కాంస్యాలు

Published Sat, Mar 4 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

telanagana gets seven bronze medals in fencing championship

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెం దిన క్రీడాకారులు ఆకట్టుకున్నారు. బెంగళూరులోని జైన్‌ యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో 7 కాంస్య పతకాలతో రాణించారు. ఫాయిల్, ఈపీ ఈవెంట్‌లలో జరిగిన పోటీల్లో అంకిత్‌ 3 కాంస్యాలను గెలుచుకోగా... ఆకాశ్‌ థాపా, దేవ కౌశిక్‌ చెరో 2 కాంస్య పతకాలను సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు, ఫెన్సిం గ్‌ కోచ్‌ భవాని ప్రసాద్‌ అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement