తెలంగాణకు రెండు స్వర్ణాలు | Telangana won two gold medals | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రెండు స్వర్ణాలు

Published Sat, Nov 29 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

తెలంగాణకు రెండు స్వర్ణాలు

తెలంగాణకు రెండు స్వర్ణాలు

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్

 విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్‌లో మూడో రోజు శుక్రవారం తెలంగాణకు రెండు స్వర్ణాలు లభించాయి. అండర్-20 బాలుర 100మీటర్ల పరుగులో అగస్టీన్ ఏసుదాస్ (11.00 సెకన్లు) స్వర్ణం గెలిచాడు. అండర్-14 బాలుర షాట్‌పుట్‌లో సత్యవన్ (15.54మీ.) బంగారు పతకం గెలిచాడు. అండర్-20 బాలుర విభాగం హైజంప్‌లో  కేరళకు చెందిన శ్రీనిధి మోహన్ (2.18 మీటర్లు) జాతీయ రికార్డు నమోదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement