హరికృష్ణకు ఐదో డ్రా | The fifth draw to Harikrishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు ఐదో డ్రా

Published Fri, Jul 14 2017 1:22 AM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM

The fifth draw to Harikrishna

జెనీవా (స్విట్జర్లాండ్‌): ‘ఫిడే’ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మరో డ్రాను నమోదు చేశాడు. గురువారం గ్రిస్‌చుక్‌ అలెగ్జాండర్‌తో జరిగిన ఏడోరౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 29 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. ఈ టోర్నీలో హరికృష్ణకిది ఐదో డ్రా. ఏడు రౌండ్ల తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement