మళ్లీ బరిలోకి... | The ring again | Sakshi
Sakshi News home page

మళ్లీ బరిలోకి...

Published Sat, Oct 25 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

The ring again

కోల్‌కతా: ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తమ క్లబ్ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన మహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది. 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్లబ్ మూసివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై పలువురు స్పందించి స్పాన్పర్‌షిప్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఈ క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement