
ప్రపంచకప్‌లో పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్ నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది.ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం.
Comments
Please login to add a commentAdd a comment