సానియా జంటకు షాక్ | Top seeds Sania Mirza and Martina Hingis go down in quarter-finals | Sakshi
Sakshi News home page

సానియా జంటకు షాక్

Published Sun, Jul 31 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

సానియా జంటకు షాక్

సానియా జంటకు షాక్

మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట పోరాటం ముగిసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ ద్వయం శనివారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 4-6, 3-6తో క్రిస్టినా మెక్‌హాలె-అసియా మొహమ్మద్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement