కోవెంట్రీ (ఇంగ్లండ్): ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు లభించారుు. పోటీల తొలి రోజు 125 కిలోల విభాగంలో ముకేశ్ సింగ్, 140 ప్లస్ కేజీల విభాగంలో గౌరవ్ శర్మ స్వర్ణాలు సాధించారు. 125 కేజీల విభాగంలో వైభవ్ రాణా, 110 కేజీల విభాగంలో కన్వర్‌దీప్ సింగ్ రజతాలు గెలుచుకున్నారు.