
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరు వరుస పరాజయాల తర్వాత తమిళ్ తలైవాస్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35తో యు ముంబాపై గెలుపొందింది.మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 34–35తో దబాంగ్ ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment