
ఫులర్టన్ (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్ యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ 19–21, 21–12, 21–16తో ఎనిమిదో సీడ్ యగోర్ కొయిలో (బ్రెజిల్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన అజయ్ వెంటనే పుంజుకొని వరుస గేముల్లో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment