ప్రధాని తర్వాత కోహ్లినే... | Virat Kohli Facebook is the most celebrated celebrity from India. | Sakshi
Sakshi News home page

ప్రధాని తర్వాత కోహ్లినే...

Published Mon, Jun 26 2017 6:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Virat Kohli  Facebook is the most celebrated celebrity from India.

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ...  ఫేస్‌బుక్‌లో భారత్‌ నుంచి అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీగా నిలిచాడు. అతను బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను అధిగమించాడు. ప్రస్తుతం 3 కోట్ల 57 లక్షల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు.  ఓవరాల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ (4 కోట్ల 22 లక్షలు) నంబర్‌వన్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement