రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా వివేక్‌ | Vivek takes over as captain of telangana hockey team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా వివేక్‌

Published Mon, Jan 1 2018 10:52 AM | Last Updated on Mon, Jan 1 2018 10:52 AM

Vivek takes over as captain of telangana hockey team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ పురుషుల జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌. వివేక్‌ ఎంపికయ్యాడు. విద్యా సాగర్‌ మేనేజర్‌గా, సంజయ్‌ కుమార్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జాతీయ హాకీ టోర్నమెంట్‌ జరుగుతుంది.  

జట్టు వివరాలు: ఆర్‌. వివేక్, ఫిరోజ్, ఎ. అశోక్‌ కుమార్, పి. శ్రీనివాస్, వై. శేఖర్, జి. పృథ్వీ రాజ్, బి. రామకృష్ణ, బి. అరవింద్, బి. సాయి వినీత్, కె. ప్రశాంత్, సాయి కుమార్, అభిమన్యు యాదవ్, ఎం. అజీజ్, పి. సన్నీ, అరవింద్, ఎం. రమేశ్, ఎం. వినీత్, జె. రాజశేఖర్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement