మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్ | Warner, Watson ready for Boxing Day Test against India | Sakshi
Sakshi News home page

మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్

Published Wed, Dec 24 2014 11:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్

మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా: వార్నర్

మెల్బోర్న్: భారత్ తో జరిగే మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్టు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని పేర్కొన్నాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వార్నర్ గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నానని, బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధంగా ఉన్నానని అతడు వెల్లడించాడు.

ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయగలగుతున్నానని తెలిపాడు. కాగా, మూడో టెస్టుకు మిచెల్ మార్ష్ స్థానంలో రూకీ జోయ్ బర్న్ ను  తీసుకున్నారు. వార్నర్ బదులుగా ఎవరి పేరు ప్రకటించకపోవడంతో అతడు ఆడే అవకాశం కన్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement