చెన్నై ఓపెన్‌ విజేత స్టానిస్లాస్ వావ్‌రింకా | Wawrinka clinches his second Chennai open title Chennai, | Sakshi
Sakshi News home page

చెన్నై ఓపెన్‌ విజేత స్టానిస్లాస్ వావ్‌రింకా

Published Sun, Jan 5 2014 9:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Wawrinka clinches his second Chennai open title  Chennai,

చెన్నై: టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్ రింకా చెన్నై ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వావ్ రింకా 7-5, 6-2 తేడాతో రోజర్ వాస్లిన్ పై విజయం సాధించించాడు. ఏకపక్షం జరిగిన పోరులో వావ్ రింకా కేవలం 35 నిమిషాల్లోనే ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటాడు. ఎనిమిదో సీడ్ వావ్ రింకా టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చెన్నై ఓపెన్ లో ఎప్పుడూ ఆకట్టుకుని వావ్ రింకా రెండో సారి ట్రోఫిని సాధించాడు. కాగా, రోజర్ వాస్లిన్ చేతి వరకు వచ్చిన అవకాశం చేజారింది. తొలిసారి ఏటీపీ ట్రోఫీని కైవసం చేసుకుందామని భావించిన వాస్లిన్ నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement