'ఓపెన్ గ్రౌండ్ లో ఉండడంతో బయటపడ్డాం' | We were safe in stadium, open ground, says Head coach | Sakshi
Sakshi News home page

'ఓపెన్ గ్రౌండ్ లో ఉండడంతో బయటపడ్డాం'

Published Sun, Apr 26 2015 6:28 PM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతున్న కోచ్ మేమొల్ రాకీ - Sakshi

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతున్న కోచ్ మేమొల్ రాకీ

న్యూఢిల్లీ: నేపాల్ లో సంభవించిన భూకంపంతో భయకంపితులమయ్యామని భారత ఫుట్ బాల్-14 క్రీడాకారిణి సోని కుమారి తెలిపారు. భూ విలయంతో విలవిల్లాడామని, అందరం కలిసి ఏడ్చాచేశామని వెల్లడించింది. తాము మ్యాచ్ ఆడడానికి కఠ్మాండు వెళ్లినట్టు తెలిపింది.

కఠ్మాండులో చిక్కుకున్న ఫుట్ బాల్ అండర్-14 టీమ్ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. తామంతా స్టేడియంలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డామని హెడ్ కోచ్ మేమొల్ రాకీ తెలిపారు. ఓపెన్ గ్రౌండ్ లో ఉండడం మంచిదయిందని, పిల్లలు మాత్రం భయపడ్డారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement