ఇంకా 19 ఏళ్లేనా..? | Raju Rizal - Captain of Nepal U19 Cricket team | Sakshi
Sakshi News home page

ఇంకా 19 ఏళ్లేనా..?

Published Tue, Feb 2 2016 12:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

ఇంకా 19 ఏళ్లేనా..? - Sakshi

ఇంకా 19 ఏళ్లేనా..?

నేపాల్ క్రికెట్ కెప్టెన్ వయస్సుపై వివాదం
ఢాకా: అండర్-19 ప్రపంచకప్‌లో నేపాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాజు రిజాల్ వాస్తవ వయస్సుపై ముంబై ఆట గాడు కౌస్తుబ్ పవార్ వివాదం లేపాడు. తామిద్దరం కలిసి అండర్-15లో ఆడామని గుర్తు చేశాడు. వాస్తవానికి అతను 24 లేదా 25 ఏళ్లు ఉంటాడని ఫేస్‌బుక్‌లో ఆరోపించాడు. ‘అండర్-15లో మేమిద్దరం కలిసి ముంబై జట్టు తరఫున ఆడాం. అప్పుడతను రాజు శర్మగా ఆడాడు. ఇప్పుడు అతను రాజు రిజాల్ పేరిట అండర్-19 నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మాతో పాటు ఇతరుల వయ స్సు 24 లేదా 25గా ఉంటుంది’ అని కౌస్తుబ్ సంచలన ఆరోపణలు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement