నాకౌట్‌ ‘బాల్‌’ మారింది... | Why have FIFA changed to red Telstar Mechta? | Sakshi
Sakshi News home page

నాకౌట్‌ ‘బాల్‌’ మారింది...

Published Sat, Jun 30 2018 5:26 AM | Last Updated on Sat, Jun 30 2018 5:26 AM

Why have FIFA changed to red Telstar Mechta?  - Sakshi

సాకర్‌ ప్రపంచకప్‌లో బంతి మారుతోంది. లీగ్‌ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు–తెలుపు బంతి రానుంది. ఇప్పటికైతే అడిడాస్‌ తయారు చేసిన ‘టెల్‌స్టార్‌ 18’ అనే బంతితో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. నాకౌట్‌ దశ నుంచి ఈ బంతికి బదులు ‘టెల్‌స్టార్‌ మెక్టా’ అనే బాల్‌ను వినియోగించనున్నారు. నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్‌ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే ‘కల’ అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement