సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ | Wimbledon: David Beckham takes centre stage with centre court catch | Sakshi
Sakshi News home page

సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Published Sun, Jul 12 2015 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

లండన్: డేవిడ్ బెక్ హామ్ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే పట్టుకున్నది ఫుట్ బాల్ కాదు, టెన్నిస్ బంతి. ఈ ఇంగ్లీషు ఫుల్ బాట్ సూపర్ స్టార్ వింబుల్డన్ లో బాల్ బాయ్ అవతారమెత్తాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బెక్ హామ్ ఈ ఫీట్ చేశాడు.

జమీ ముర్రే- జాన్ పీర్స్, జొనాథన్ ఎర్లిచ్-ఫిలిప్ మధ్య జరిగిన మ్యాచ్ ను రాయల్ బాక్స్ లో కూర్చుని బెక్ హామ్ వీక్షించాడు. ఈ సందర్భంగా తనవైపు దూసుకొచ్చిన టెన్నిస్ బంతిని చాకచక్యంగా అందుకుని అందరినీ సంభ్యమాశ్చరాల్లో ముంచెత్తాడు.

మెరుపు క్యాచ్ అందుకుని సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. స్పెషల్ క్యాచ్ పట్టిన మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ప్లేయర్ వీక్షకులు, ఆటగాళ్లు ప్రశంసలతో ముంచెత్తారు. 'మా బంతిని మాకు తిరిగిచ్చేస్తారా' అంటూ వింబుల్డన్ ట్విటర్ లో పేజీలో సరదాగా పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement