మహిళా రెజ్లర్లు విఫలం | Women Wrestlers Fail | Sakshi
Sakshi News home page

మహిళా రెజ్లర్లు విఫలం

Published Thu, Aug 24 2017 12:43 AM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM

Women Wrestlers Fail

పారిస్‌: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్‌ బౌట్‌లలో పోటీపడిన భారత రెజ్లర్లు నిరాశపరిచారు. లలిత (55 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), శిల్పి షెరాన్‌ (63 కేజీలు), పూజ (75 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటలేకపోయారు. గురువారం జరిగే బౌట్‌లలో వినేశ్‌ ఫోగట్‌ (48 కేజీలు), శీతల్‌ (53 కేజీలు), సాక్షి మలిక్‌ (60 కేజీలు), నవ్‌జ్యోత్‌ కౌర్‌ (69 కేజీలు) పోటీపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement