బెంగళూరు: టీ20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. బంగ్లాను ఓడించి శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఇంగ్లీషు టీమ్ బరిలోకి దిగుతోంది.
బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
Published Thu, Mar 17 2016 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement