వరల్డ్ చాంపియన్ అపూర్వ | world carrom champion apoorva | Sakshi
Sakshi News home page

వరల్డ్ చాంపియన్ అపూర్వ

Published Sun, Nov 13 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

వరల్డ్ చాంపియన్ అపూర్వ

వరల్డ్ చాంపియన్ అపూర్వ

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్లేయర్ అపూర్వ మరోసారి క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ‘వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్’ సింగిల్స్ ఫైనల్లో అపూర్వ 10-25, 25-10, 25-15తో భారత్‌కే చెందిన పరిమళా దేవిని ఓడించి రెండోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె 2004లో తొలిసారి ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత్ స్వర్ణం, రజత పతకాలను సాధించింది. ఫైనల్లో ప్రశాంత్ మోరే (భారత్) 25-22, 11-25, 25-12తో రియాజ్ అక్బర్ అలీ (భారత్)ను ఓడించి విజేతగా నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement