యశ్‌ వర్మకు స్వర్ణం | yash verma gets gold medal | Sakshi
Sakshi News home page

యశ్‌ వర్మకు స్వర్ణం

Published Thu, Nov 30 2017 10:36 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

yash verma gets gold medal

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో సికింద్రాబాద్‌ రైల్వే జూనియర్‌ కాలేజికి చెందిన యశ్‌ వర్మ సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. పురుషుల వ్యక్తిగత 400 మీటర్ల మెడ్లే విభాగంలో స్వర్ణంతో పాటు, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ కేటగిరీలో యశ్‌ కాంస్యాన్ని గెలుచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement