మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత యువతార యూకీ బాంబ్రీకి తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 21 ఏళ్ల యూకీ 3-6, 6-1, 2-6తో పొటిటో స్టారెస్ (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
అయితే డబుల్స్ విభాగంలో మాత్రం యూకీ నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నాడు. చైనాలో ఇటీవల జరిగిన ‘వైల్డ్ కార్డు’ ప్లే ఆఫ్ టోర్నీలో యూకీ-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడి విజేతగా నిలువడంతో ఈ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం లభించింది.
యూకీ బాంబ్రీ పరాజయం
Published Wed, Jan 8 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement