
దుబాయ్ : ఇంటర్‌నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. ఆసియాకప్-2018 టోర్నీ ప్రత్యేక డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు యూరప్‌లోని అన్నిదేశాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లను యప్‌టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్, భారత్, శ్రీలంక, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్‌ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీ సెప్టెంబర్ 28న ముగుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment